Logo
Date of Publish : 15 October 2023, 9:36 pm
Editor : Sake Naresh

సత్తుపల్లి నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

        సత్తుపల్లి ( జనస్వరం ) : బండి నరేష్ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి కళాభారతి ఆడిటోరియంలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి వివిధ మండలాల నుండి కార్యకర్తలు హాజరు అయ్యారు. వన్ కళ్యాణ్ పెద్ద మనసుతో జనసేన పార్టీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు శివాజి మిరియాల, ప్రధాన కార్యదర్శి కొమ్మగిరి శరత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జయచంద్ర గుప్త, అనిల్ సూరిశెట్టి, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జబీర్ సయ్యద్, విద్యార్థి విభాగ నియోజకవర్గ నాయకులు కౌశిక్, సత్తుపల్లి మండల ప్రధాన కార్యదర్శి శివ, వైస్ ప్రెసిడెంట్ సింగపోగు అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణు నూతల అనూష, దార్ల రవి వర్మ, సెక్రటరీ సైఫ్ అలీ ఖాన్, వలపుల నాగబాబు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com