Logo
Date of Publish : 15 October 2023, 10:44 pm
Editor : Sake Naresh

నూజీవీడు పట్టణంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

       నూజీవీడు ( జనస్వరం ) : అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నూజివీడు నియోజకవర్గం నూజివీడు పట్టణంలో జనసేన సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.  ఈ  ముఖ్యఅతిథిగా నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు బర్మా ఫణిబాబు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ముందుగా మరణించిన క్రియశీలక కార్యకర్తలను స్మరిస్తూ మౌనం పాటించి నివాళులు అర్పించి అనంతరం నియోజకవర్గ నాయకులు బర్మా ఫణి బాబు గారి చేతుల మీదుగా నియోజకవర్గంలోనే అత్యధికంగా 423 సభ్యత్వాలు చేసిన పాశం నాగబాబు ను సన్మానించడంతో పాటు పట్టణ నాయకులు తోట వెంకట్రావు, సూరిసెట్టీ శివ, ఏనుగుల చక్రి, తొమ్మండ్రు అశోక్ లను జనసేన నాయకులు, కార్యకర్తల సమక్షంలో సత్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందు కార్యకర్తల సంక్షేమం కోసం పెట్టిన ఇ ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశంలోనే గొప్పదని కొనియాడారు. 
          అనంతరం కిట్లు పంపిణీ చేసి బర్మా ఫణి బాబు మాట్లాడుతూ జనసేన నాయకులు, కార్యకర్తలు రాబోయే రోజుల్లో నూజివీడులో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.ఈ  కార్యక్రమంలో నూజివీడు సీనియర్ నాయకులు ఏనుగుల వెంకటేశ్వరరావు, కాపు సంక్షేమ సేన నూజివీడు టౌన్ నాయకులు సింగంశెట్టి బాలకోటయ్య, తిరుమల శెట్టి మల్లికార్జున రావు, నాగేశ్వరరావు, నూజివీడు జనసేన నాయకులు తోట వెంకటరావు, పాశం నాగబాబు,సూరిశెట్టి శివ, ఏనుగుల చక్రి, నాయుడు కిషోర్, గొల్లపల్లి శ్రీకాంత్, పసుపులేటి బంగారయ్య, గొల్లపల్లి గిరి, దద్దనాల శివ, మండా శివరామకృష్ణ, కుండేటి.వీరాంజనేయులు, జ్యోతులశివ,షేక్ దాదా, షేక్ హుస్సేన్, సయ్యద్ ఇమ్రాన్, బావిశెట్టి వీరయ్య, ఏనుగుల.శ్రీకాంత్, ఏనుగుల కిషోర్, మేకల.అమర్నాథ్, హరీష్, కడియం శ్రీను, నలా.అశోక్ కుమార్, మరియు నూజివీడు రూరల్ వైస్ ప్రెసిడెంట్ తొమ్మంద్రు అశోక్ కుమార్, షేక్ బిలాల్, అనిల్ పండు, గిరి సురేంద్ర, మంతెన కళ్యాణ్, నాయుడు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com