Logo
Date of Publish : 07 August 2023, 10:04 pm
Editor : Sake Naresh

అనుపాలెం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

        సత్తెనపల్లి ( జనస్వరం ) : సత్తెనపల్లి నియోజకవర్గ రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో ఘనంగా, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్టు, అనుపాలెం గ్రామంలో ఘనంగా పంచడం జరిగింది. ముఖ్యఅతిథిగా, అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు, తోట లక్ష్మీనారాయణ గారు చేతుల మీదుగా పంచడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారాని అన్నారు. అలాగే మనం 500 రూపాయలు కడితే,పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తల కోసం, తన కష్టపడ్డ సొంత సొమ్మును 2000 రూపాయలు, కలిపి, తన సొంత డబ్బును ఇన్సూరెన్స్ గా కట్టి, జనసేన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఒక పవన్ కళ్యాణ్ గారిని, చెప్పడం జరిగినది, కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారాని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, క్రియాశీలక,రాజుపాలెం మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,పరిమి శీను,అనుపాలెం ఉపాధ్యక్షులు, అయినవోలు కోటి, అయినవోలు కొండ, నాయకులు, వీర్ల బ్రహ్మేశ్వరరావు, వీర్ల సతీష్, పసుపులేటి బాల, జన సైనికులు బాజీ, రమేష్, శివ మణికంఠ, పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com