సత్తెనపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గ రాజుపాలెం మండలం అంచులు వారి పాలెంలో ఘనంగా, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్టు, అంచుల వారి పాలెంలో ఘనంగా పంచటం జరిగింది, ముఖ్యఅతిథిగా, రాజుపాలెం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు, తోట నర్సయ్య గారు, చేతుల మీదుగా పంచడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారని అన్నారు. అలాగే మనం 500 రూపాయలు కడితే,పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తల కోసం, తన కష్టపడ్డ సొంత సొమ్మును 2000 రూపాయలు, కలిపి, తన సొంత డబ్బును ఇన్సూరెన్స్ గా కట్టి, జనసేన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిన ఒక పవన్ కళ్యాణ్ గారిని, చెప్పడం జరిగినది. కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారాని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ, క్రియాశీలక వాలంటరీ , తోట హరిబాబు, అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు, తోట లక్ష్మీ నారాయణ, గారు అంచుల వారి పాలెం ఉపాధ్యక్షులు, కోటి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తోట వెంకటేశ్వర్లు, అనుపాలెం సీనియర్ నాయకుడు వీర్ల బ్రహ్మేశ్వర రావు, జూపల్లి. సుబ్రహ్మణ్యం, తోట. శ్రీను. జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు పాల్గొన్నారు,
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com