Logo
Date of Publish : 19 August 2021, 7:41 am
Editor : Sake Naresh

ఆముదాలవలసలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

              ఆమదాలవలస నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు & శ్రీమతి.పాలవలస యసస్వీ గారు ముఖ్య అతిథులుగా హాజరైనారు. క్రియాశీలక సభ్యులకు కిట్లు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో శివశంకర్ గారు మాట్లాడుతూ ఆమదాలవలస నియోజకవర్గం యొక్క ప్రాముఖ్యతను మరియు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పేడాడ రామ్మోహన్ రావు గారి పోరాట పటిమను కొనియాడారు. అలాగే జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com