Logo
Date of Publish : 12 September 2023, 10:43 pm
Editor : Sake Naresh

రాచానపల్లి గ్రామ సచివాలయం నందు 51 పెన్షన్స్ పంపిణీ

         అనంతపురం రూరల్ ( జనస్వరం ) : రాచానపల్లి గ్రామ సచివాలయం నందు కొత్తగా వచ్చినటువంటి 51 పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజి యాదవ్ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి చొరవతో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగిందన్నారు.  ఉపసర్పంచ్ మన్నల వరలక్ష్మి మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రతి సామాన్యుడికి నవరత్నాలు అందుతున్నాయని అన్నారు. ప్రజా సంక్షేమం గురించి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎపుడూ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు అందించడమే మా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ 2 కోమల గౌస్, సచివాలయం కన్వీనర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com