Logo
Date of Publish : 21 September 2020, 12:07 pm
Editor : Sake Naresh

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి చర్చా కార్యక్రమాలు

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి చర్చా కార్యక్రమాలు

 

           మహబూబ్ నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం  కోసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు  పి.రఘు గారు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ వంగ లక్ష్మణ్ గౌడ్ గారు హాజరై మహబూబ్ నగర్ జిల్లా జనసైనికులకు పార్టీ బలోపేతం గురించి పార్టీ సిద్ధాంతాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల గురించి సూచనలు సలహాలు తెలియజేసారు. జనసేన నాయకులు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కలసి కట్టుగా శ్రమిద్దామని, జనసేన ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది అన్నారు. జనసేన పార్టీ వారసత్వ రాజకీయాలు, దోపిడి రాజ్యాన్ని చేసే పార్టీలా కాకుండా యువతకు పాతికేళ్ళ భవిష్యత్తుని ఇచ్చే పార్టీగా ఉంది అన్నారు. ఈ సమావేశానికి నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ రేచర్ల శేఖర్, రాజేష్ గౌడ్, బారిగారి రాజేందర్, జస్టిన్ బాబా, రాకేష్ రెడ్డి, కోడిగంటి సాయి, కృష్ణ, సాయి, సంతోష్, ఎడ్ల శివ, సూర్య, సందీప్, రాఘవేంద్ర, నరసింహులు, శేఖర్, రాజు, కిరణ్, రమేష్, కె.శ్రీను, లక్ష్మీ నారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు .


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com