Logo
Date of Publish : 27 January 2021, 1:23 pm
Editor : Sake Naresh

స్థానిక ఎన్నికలపై చర్చ, స్థానిక ఎన్నికల విజయం ధ్యేయంగా సమావేశం

          పలమనేరులో జరగబోయే పంచాయతీ ఎలక్షన్ లో జనసేన & బీజేపీ పార్టీ నుంచి బరిలోకి దిగే అభ్యర్థులను సిద్ధం చేయడానికి పలమనేరు జనసేన పార్టీ పూల చైతన్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.  జనసైనికులు, పోటీకి సిద్ధంగా అభ్యర్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది.  జనసేన & బీజేపీ కూటమిలో పోటీ చేయడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు అని పూల చైతన్య అన్నారు. ఖచ్చితంగా గెలుపు వైపు ప్రయాణం జరుగుతుందని ఆశిస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్ రాజు, రమేష్, చందు, విష్ణు ప్రసాద్, సునీల్,సుబ్రహ్మణ్యం రెడ్డి, హరీష్ రాయల్,శివాజీ, బాలాజీ, గుణ, మోహన్, సూర్య, వినోద్ తదితరులు పాల్గొన్నారు. 

ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ఆప్ లో కూడా చదువుకోవచ్చు.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ఆప్ లింక్ : http://bit.ly/2Yi7zXn


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com