Logo
Date of Publish : 20 September 2021, 2:14 pm
Editor : Sake Naresh

దెందులూరు నియోజకవర్గ బలోపేతం దిశగా జనసేన పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చినబాబుతో చర్చా సమావేశం

               పశ్చిమ గోదావరి ( జనస్వరం ) : పశ్చిమగోదావరి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు (చినబాబు) గారిని భీమవరంలో మర్యాదపూర్వకంగా కలిసిన దెందులూరు జనసేన పార్టీ నాయకులు.  రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం దెందులూరులో చేపట్టే కారక్రమాలు, అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు, సమస్యల గురుంచి చర్చించారు. సుధాకర్, సాగర్ జనసేన పార్టీ కోసం చేస్తున్న కార్యక్రమాలు గురించి తెలుసుకున్న చినబాబు ప్రత్యేకంగా అభినందించి, రాబోయే రోజుల్లో జనసేన పార్టీ చెయ్యబోయే కారక్రమాలు గురించి చర్చించారు. ఇలాగే పార్టీని ముందుకు మరింత బలోపేతం చేసేదిశగా ప్రయత్నం చెయ్యాలని చినబాబు చెప్పారు. చిన్నబాబుని కలిసిన సందర్భంగా గజమాల, శాలువాతో సత్కరించి అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ను దెందులూరు జనసేన పార్టీ నాయకులు శ్రీ కోటగిరి వెంకట సుధాకర్, పల్నాటి సాగర్ మరియు దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు బహుకరించారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com