Logo
Date of Publish : 07 February 2023, 4:23 pm
Editor : Sake Naresh

విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో SC -ST సబ్ – ప్లాన్ పై చర్చా వేదిక

     విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం, మల్కాపురం అంబేడ్కర్ విగ్రహం వద్ద sc,st సబ్ - ప్లాన్ పై చర్చా వేదికను జనసేనపార్టీ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ జనసేనపార్టీ నాయకురాలు యజ్ఞశ్రీ, నాయకులు దేవన్ రాజు, స్వరూప్, గిరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం SC, ST సబ్ ప్లాన్ ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తోందో, వారికీ గల 27 పథకాలను అందకుండా రద్దు చేసిందో తెలియజేయడం జరిగింది. అలాగే ప్రస్తుత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మరియు జనసేనపార్టీ అధికారంలోకి వేస్తే ఏ విధంగా దళితులకు అండగా నిలుస్తుందనీ తెలియజేసి వారిచే పొంప్లేట్ ఆవిష్కరణ చేయటం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమములో దళిత నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com