Search
Close this search box.
Search
Close this search box.

విశాఖ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో SC -ST సబ్ – ప్లాన్ పై చర్చా వేదిక

     విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం, మల్కాపురం అంబేడ్కర్ విగ్రహం వద్ద sc,st సబ్ – ప్లాన్ పై చర్చా వేదికను జనసేనపార్టీ ఆధ్వర్యంలో  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశాఖ జనసేనపార్టీ నాయకురాలు యజ్ఞశ్రీ, నాయకులు దేవన్ రాజు, స్వరూప్, గిరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం SC, ST సబ్ ప్లాన్ ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తోందో, వారికీ గల 27 పథకాలను అందకుండా రద్దు చేసిందో తెలియజేయడం జరిగింది. అలాగే ప్రస్తుత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మరియు జనసేనపార్టీ అధికారంలోకి వేస్తే ఏ విధంగా దళితులకు అండగా నిలుస్తుందనీ తెలియజేసి వారిచే పొంప్లేట్ ఆవిష్కరణ చేయటం జరిగింది. అదే విధంగా ఈ కార్యక్రమములో దళిత నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way