సంచయిత గజపతి గారు భేషరుతుగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి : టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్
జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వాఖ్యలను వక్రీకరించి చేసిన అసత్య ప్రచారాలను టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ ఖండించారు. గౌరవ ప్రదమైన పదవిలో ఉండి సింహాచలం దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిన విషయం పై స్పందించాల్సినది పోయి పవన్ కల్యాణ్ గారు ప్రస్తావించని"మాన్సస్ ట్రస్ట్ ఒక హిందూయేతర వ్యక్తి నేతృత్వం లో ఉంది" అని పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. ట్రస్టీ లను మార్చడంలో రాజకీయ జోక్యం గురుంచి మాత్రమే కళ్యాణ్ గారు మాట్లాడారు. కనుక సంచయిత గారు తమ వ్యాఖ్యలను సరిదిద్దుకొని భేషరుతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని కణితి కిరణ్ డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com