Logo
Date of Publish : 28 September 2020, 3:38 pm
Editor : Sake Naresh

విశాఖపట్నం నరవ గ్రామం గ్రామానికి రహదారిని వేయాలని జనసైనికుల ఆధ్వర్యంలో ధర్నా

విశాఖపట్నం నరవ గ్రామం గ్రామానికి రహదారిని వేయాలని జనసైనికుల ఆధ్వర్యంలో ధర్నా

                      విశాఖపట్నం నరవ గ్రామం నుండి షీలానగర్ వెళ్లే రహదారి వీధి రహదారి నిమిత్తం గతంలో రూ.2 కోట్లు మంజూరైన ఇప్పటికీ రోడ్డు విస్తరణ చేయడం మర్చిపోయారు అని మరొకసారి GVMC అధికారులకి గుర్తు చేయడంతోపాటు వెంటనే రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టమని జనసేన పార్టీ తరఫున స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం 2018 వ సంవత్సరంలో సుమారు రూ. 2 కోట్లు నిధులు మంజూరు చేయడం తో పాటు పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రస్తుత మంత్రి వర్యులు అవంతి శ్రీనివాసరావు గారు, అప్పటి GVMC కమిషనర్ గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత పెందుర్తి MLA అదీప్రాజు గారు కూడా రోడ్ కావాలని ధర్నా చేయడం జరిగింది.  కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్డు విస్తరణ పనులు ను మొదలు పెట్టడం మర్చిపోవడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా రోడ్డు పనులు మొదలు పెట్టమని జనసేన పార్టీ తరపున MLA గారిని కోరుచున్నాము అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com