Logo
Date of Publish : 12 August 2023, 2:14 pm
Editor : Sake Naresh

సర్పంచుల నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా

     నూజీవీడు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బీజేపీ చేపట్టిన నిరసనకి మద్దతుగా ఏలూరు కలెక్టరేట్ వద్ద జనసేన బీజేపీ పార్టీ అధ్వర్యంలో జరిగిన సర్పంచుల నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ గారిని కలిసి వినతపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు ఇంచార్జి రెడ్డి అప్పాల నాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మీ, ఉంగుటూరు ఇంచార్జి ధర్మ రాజు గారితో కలిసి నూజివీడు నియోజకవర్గ నాయకులు బర్మా ఫణి బాబు గారు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాశం నాగబాబు, ముసునూరు మండల నాయకులు సత్యనారాయణ, నందీశ్వర్, విజయ్, అనిల్, గిరి, టౌన్ నాయకులు ముత్యాల కామేష్, ఏనుగుల చక్రి, గొల్లపల్లి శ్రీకాంత్ మరియు నూజివీడు మండల నాయకులు ఇంటురి చంటి, తొమ్మంద్రు అశోక్ పాల్గొని బీజేపీ ధర్నా కి మద్దతు తెల్పడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com