Logo
Date of Publish : 04 April 2022, 5:15 pm
Editor : Sake Naresh

జీవీఎంసీ 33వ వార్డ్ లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : జనసేన నాయకులు గోపికృష్ణ

    విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నం 33వ వార్డ్ లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జనసేనపార్టీ నాయకులు గోపికృష్ణ, విశాఖ H.W మేయర్ శ్రీమతి గొలగాని హరి వెంకట కుమారిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33వ వార్డ్ లో అభివృధి పనులు ఎక్కడకి అక్కడ ఆగిపోయాయి. వాటిని వెంటనే పర్యవేక్షించి తక్షణమే పూర్తి చేయాలని, అలాగే వార్డ్ లో కమ్యూనిటీ హాల్ కావాలని, TSR కాంప్లెక్స్ లో ఉన్న సచివాలయమును వార్డ్ లోకి తరలించాలని ఈ సందర్భంగా మేయర్ ను కోరడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com