Logo
Date of Publish : 08 February 2023, 8:23 am
Editor : Sake Naresh

“ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం” కార్యక్రమం : సర్వేపల్లి జనసేన నాయకులు

             సర్వేపల్లి ( జనస్వరం ) : "ఆంధ్రా అభివృద్ధి - జనసేనతోనే సాధ్యం" కార్యక్రమం 28వ రోజు  ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం,ముత్తుకూరు మండలం, వల్లూరు హరిజన వాడ గ్రామంలో జరిగింది. ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని,వల్లూరు హరిజన వాడ గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ కరపత్రాలు పంచారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఉంది. రాబోవు ఎన్నికలలో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు,ఈ సారి పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేసుకుంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు అయినా "గాజుగ్లాసు" కు ఓటు వేసి జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి అంటూ తెలియజేసారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తాండ్ర శ్రీను, అన్నిమేటి వెంకయ్య పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com