Logo
Date of Publish : 16 March 2022, 2:40 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు స్థలం ఇచ్చిన దాతల వివరాలు

    గుంటూరు, (జనస్వరం) : ఎంతో విజయవంతంగా ముగిసిన జనసేనపార్టీ 9 వ ఆవిర్భావ దినోత్సవ మహా సభకు ఎన్నో ఒత్తిళ్ళకు ఓర్చి, ఎంతో ధైర్యంతో "మేము ఉన్నాము జనసేన కోసం" అంటూ ఆ మహాసభ జరపడానికి వారి స్థలాన్ని కేటాయించి మరియు తగు ఏర్పాట్లలో ఎంతో సహకారం అందించిన తాడేపల్లి మండలం, ఇప్పటం గ్రామ రైతులు

(సభాస్థలి కి స్థలం ఇచ్చిన వారు)

1. సాంబిరెడ్డి గారు
2. తిరుమలశెట్టి సామ్రాజ్యం గారు
3. లక్కాకుల ఆది నారాయణ గారు
4. గాజుల నరసయ్య గారు
5. గాజుల సాంబయ్య గారు
6. శంకరశెట్టి శ్రీనివాసరావు గారు
7. శంకరశెట్టి పిచ్చయ్య గారు
8. శంకరశెట్టి రాయుడు గారు
9. శంకరశెట్టి ఉమామహేశ్వరరావు గారు
10. సాదు కొండయ్య గారు
11. సాదు చంద్రశేఖర్ గారు

(పార్కింగ్ కి స్థలం ఇచ్చిన వారు)

12. తిరుమలశెట్టి నర్సయ్య గారు
13. ఇండ్ల నాగేశ్వర రావు గారు
14. ఇండ్ల శ్రీనివాసరావు గారు
15. ఇండ్ల ధనలక్ష్మి గారు
16. తిరుమలశెట్టి తిరుపతయ్య గారు
17. తిరుమలశెట్టి రుషేంద్ర గారు
18. తిరుమలశెట్టి శ్రీధర్ గారు
19. ఇండ్ల మురళిగారు
20. అమిరిశెట్టి వెంకటేశ్వరరావు గారు
21. అమిరిశెట్టి పాండురంగారావు గారు
22. గాజుల రాంబాబు గారు
23. నర్సయ్య గౌండ్ గారు
24. గాజుల రమేష్ బాబు గారు
25. సోమేపల్లి బాజి గారు
26. ఇండ్ల పాండయ్య గారు
27. ఇండ్ల రవి గారు
28. సోమేపల్లి ముక్తేశ్వరరావు గారు
29. సోమేపల్లి ఫణిగారు
30. ఇండ్ల ఫణి గారు
31. శివ సాంబి రెడ్డి గారు.

వీరందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి తరఫున మరియు ప్రతీఒక్క జనసైనికుని తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీరు చూపిన ధైర్యం మరియు మీరు నిలబడిన తీరు మిక్కిలి ప్రశంసనీయం. ఎప్పటికీ మీరు ప్రతీ జనసైనికుని గుండెలో ఉండిపోతారు. ధన్యవాదాలు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com