Logo
Date of Publish : 11 August 2021, 6:29 am
Editor : Sake Naresh

దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణం : నరసన్నపేట జనసేన నాయకులు జయరాం

         జలుమూరు, (జనస్వరం) :  ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం శ్రీముఖలింగం సమీపంలో ఉన్న కరకవలస కొండపై పద్మనాభ కొండపై విగ్రహాలు ధ్వంసం చేయడంపై పరిశీలనకు వచ్చిన జనసేన నేతలను, అభిమానులను పోలీసులు అడ్డుకోవడంపై త్రీవంగా ఖండిస్తున్నామని నరసన్నపేట నియోజకవర్గం జనసేనప్రతినిధి, జయరాం  గారు ఆవేదన వ్యక్తపరిచారు. కొండపై జరిగిన దుర్ఘటనలు చూసేందుకు  సంఘటనా స్థలానికి వచ్చిన మమ్మల్ని, కొండపైకి వెళ్లకుండా అడ్డుకోవడం చాలా దృరదృష్టకరమని జయరాం  గారు ఆందోళన వ్యక్తపరిచారు. ఇటువంటి దుర్మార్గ, అరాచక ఘటనలు జరుగుతుంటే, పోలీసులు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం విచారకరమని ఆయన ఆవేదన చెందారు. ఇటువంటి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతీ పౌరుడు, గమనించాలని జయరాం గారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు, కోమనాపల్లి, శ్రీ ముఖలింగం కార్యకర్తలు, జలుమూరు మండలం అందవరం ఎంపిటిసి అభ్యర్థి, తిరుపతిరావు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com