Logo
Date of Publish : 03 March 2022, 1:49 am
Editor : Sake Naresh

మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు పంచిన దెందులూరు జనసేన నాయకులు

    దెందులూరు, (జనస్వరం) : మహా శివరాత్రి సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో విజయరాయి, పెదవేగి మండలంలో బలివే తిరునాళ్ళు సందర్భంగా వచ్చే భక్తులకి, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, పులిహోర, ప్రసాదములుగా పంచిపెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారుగా 25 వేల మంది భక్తులకు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనిమిజ్జి చిన్నమ్మ& అక్కినాయుడు, జల్లి బ్రదర్స్, సుంకర బ్రదర్స్, ఇంటూరి వెంకట కృష్ణా, విభూది కొండా, కోటి, సాయి తేజ pspk, పసుపులేటి భార్గవ్, మట్టా రంగారావు, మట్టా సుధాకర్, సవలం బ్రదర్స్, విజయరాయి జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com