Logo
Date of Publish : 17 February 2024, 8:19 pm
Editor : Sake Naresh

ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

      అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లాలో ముందస్తు అడ్మిషన్లను చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు అన్నారు. విద్య సంవత్సరం ప్రారంభం కాకముందే వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల వాటి గుర్తింపు రద్దు చేయాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారిని వరలక్ష్మి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి ముత్యాలు, BSF జిల్లా కార్యదర్శి మూర్తి, PSU ప్రగతి శీల విద్యార్థి విభాగం రాష్ట్రఅధ్యక్షుడు నరేంద్ర పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com