Logo
Date of Publish : 29 May 2023, 3:03 pm
Editor : Sake Naresh

మనోభావాలు దెబ్బతినేలా ఉన్నఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్

      చీపురుపల్లి ( జనస్వరం ) : మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఫ్లెక్సీ లను తొలగించాలని, అలా స్పందించన పక్షంలో ఆ ఫ్లెక్సీలు మేము తొలగిస్తామని జనసేన నాయకులు అన్నారు.  వైసీపీ వారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలా చీపురుపల్లి జంక్షన్, మరియు గరివిడి లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ను తక్షణమే తొలగించాలని, అలా లేని పక్షంలో వాటిని మేమే తొలగిస్తాం అని DSPకి, CIకి, చీపురుపల్లి, గరివిడి మండలాల SI లకు జనసేన పార్టీ తరుపున రిప్రజెంటేషన్ అందజేసారు. ఈ కార్యక్రమంలో  పెద్ది వెంకటేశ్, బోడసింగి రామకృష్ణ, దన్నన యేసు, గెడ్డి గొల్ల బాబు, చందక బాలకృష్ణ, జగదీష్, గిడిజాల చిరంజీవి, సత్యనారాయణ, శంకర, విసినిగిరి శ్రీను, ధనుంజయ్, మురళీకృష్ణ, పెద్ది జగదీష్,వీరమహిళ పెద్ది రత్నం తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com