Logo
Date of Publish : 28 December 2023, 9:41 pm
Editor : Sake Naresh

దివ్యాంగుల ఉద్యోగస్తులకు బయోమెట్రిక్ విధానం తీసివేయాలని డిమాండ్

   బాపట్ల జిల్లా ( జనస్వరం ) : బాపట్ల పట్నంలో చీలు రోడ్డులో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది.  జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ  ప్రభుత్వ కార్యాలయాల్లో దివ్యాంగులకు రాంపులు ఏర్పాటు చేయాలి. దివ్యాంగులకు బయోమెట్రిక్ విధానం ఇబ్బందిగా ఉంది కావున తీసివేయాలి. కనీస సౌకర్యాలు దివ్యాంగులు ఉద్యోగస్తులకు కల్పించాలని మా యొక్క జనసేన పార్టీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, సుంకర శ్రీనివాసరావు, వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com