వేమూరు ( జనస్వరం ) : వేమూరు పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అనుచితి వ్యాఖ్యలు చేసిన వర్రా రవీంద్రారెడ్డి, గుర్రపాటి దేవేందర్ రెడ్డి, యనమల నాగార్జున యాదవ్ అను వైసీపీ పార్టీ కార్యకర్తలపై వేమూరు పోలీస్ స్టేషన్లో జన సేన పార్టీ నాయకులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సోమవరపు అనురాధ మాట్లాడుతూ మా నాయకుడు పై ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని జనసేన పార్టీ తరుపున మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల అధ్యక్షుడు చాలమయ్యా, వేమూరు మండల అధ్యక్షు రాజేష్, చుండూరు మండల అధ్యక్షుడు శ్రీరామ్ మూర్తి, mrps నాయకులు దాసు క్రాపా నాని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com