Logo
Date of Publish : 20 March 2023, 4:05 pm
Editor : Sake Naresh

జగనన్న కాలనీల పేరిట అక్రమంగా కేటాయించిన పేద రైతుల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్

     నూజీవీడు ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలోని ముసునూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద బలివే గ్రామంలో రైతుల వద్ద కోర్టులో ఉన్న రైతులు స్థలాలను జగనన్న కాలనీల పేరిట ఎలా కేటాయిస్తారు అని జనసేన నాయకులు పాశం నాగబాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ వారికి ఇంత వరకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా ఆఫీసుల చుట్టూ తిప్పుతు ఇబ్బందుల పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి వేరే చోట స్థలం కేటాయించి న్యాయం చేయాలని  మండల తహశీల్దార్ అధికారిని సుధరాణి గారికి స్పందనలో అర్జీ అందచేసి బాధితులతో కలిసి వివరించడం జరిగింది ఎమ్మార్వో గారు వారీ సమస్య పరిష్కరానికి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బాధితులతో పాటు మండల మండల జనసేన నాయకులు చేబత్తిన విజయ్, రాజారావు, గిరి గోపి, మట్ట స్వామి, బ్రహ్మయ్య గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com