Logo
Date of Publish : 12 August 2023, 2:36 pm
Editor : Sake Naresh

హంసలదీవిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిమాండ్

          అవనిగడ్డ ( జనస్వరం ) : సున్నా వడ్డీ పథకం 4వ విడత జిల్లా స్థాయి కార్యక్రమంను ప్రారంభించడానికి అవనిగడ్డకు వచ్చిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన అభ్యుదయ శాఖ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజాకు హంసలదీవిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మరియు ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన రెడ్డిని అవనిగడ్డ నియోజక వర్గ అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులు విడుదల చేయించడానికి ప్రయత్నం చేయాలని, అవనిగడ్డ నుండి కోడూరు రోడ్డు పూర్తిగా పాడుయిపోయిన కారణంగా గత 7 ఏళ్ళ నుండి ఈ రోడ్డుపై ప్రయాణం చెయ్యాలి అంటే ప్రజలు భయపడుతున్నారని త్వరలో ఈరోడ్డు బాగుచేయించాలని జనసేన తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు, అవనిగడ్డ టౌన్ అధ్యక్షులు రాజనాల వీరబాబు, టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు అళ్ళమళ్ళ చందు బాబు, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com