Logo
Date of Publish : 10 February 2022, 5:20 pm
Editor : Sake Naresh

4 రోజు, సమస్యలపై కలసి పోరాడదాం : జనసేన కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మీ

                విశాఖపట్నం ( జనస్వరం ) : మీతో మీ కార్పొరేటర్ (సమస్యలపై కలసి పోరాడదాం) అనే కార్యక్రమంను ప్రారంభించిన విశాఖ 33 వార్డు జనసేన కార్పొరేటర్  భీశెట్టి వసంతలక్ష్మీ.  ఇందులో భాగంగా 4 రోజు కశ్యప్ స్కూల్ రోడ్, ASSAM GARDENS , 33వ వార్డు ప్రాంతంలో ప్రతి ఇంటింటి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఆమె మాట్లాడుతూ 33 వార్డులో ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి సమస్యలపై కలసి పోరాడుదాం అనే కార్యక్రమం నిర్వహించామన్నారు.  స్థానిక ప్రజలు సమస్యలు ఏవైనా ఉన్నా మాకు తెలియజేస్తే వాటికి సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. గతంలో ఎంతో మంది కార్పొరేటర్స్ 33 వార్డుకు పని చేసినా ప్రజల కష్టాలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకం అవుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం నాయకులు గోపికృష్ణ(GK),  వీర మహిళలు, జనసేన నాయకులు తదితరులు  పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com