Logo
Date of Publish : 06 May 2023, 11:10 am
Editor : Sake Naresh

జనచైతన్య శంఖారావు కార్యక్రమం 19వ రోజు

       రాజమండ్రి ( జనస్వరం ) : ధవలేశ్వరం బి.ఎస్.అర్ కాలనీ కొత్తపేట ఏరియాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు తలపెట్టిన జనచైతన్య శంఖారావు కార్యక్రమం 19వ రోజు ప్రారంభించటం జరిగింది ఈ ప్రాంతంలో అడుగడుగునా సమస్యలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు డ్రైనేజీ వ్యవస్థ మరీ అధ్వానంగా ఉంది దోమలు మరియు మురికి నీటితోటి కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు సరిగా వెలగని స్ట్రీట్ లైట్స్, మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేని పరిస్థితిలో కాలనీవాసులు ఉన్నారు వీరితో దుర్గేష్ గారు మాట్లాడుతూ ఈ సమస్యలన్నీ తీరుస్తానని తొందరలోనే జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధికారం రాబోతుందని మీకు అన్ని సమస్యలు తీరతాయని శ్రీ దుర్గేష్ గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ మండల ప్రెసిడెంట్ చప్పా చిన్నారావు గారు జిల్లా కార్యదర్శి వీర ప్రకాష్ గారు దూది సాయి గారు మట్టపర్తి నాగరాజు గారు శివారెడ్డి గారు అల్లంపల్లి ప్రసాద్ గారు వేమగిరి గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కొప్పిశెట్టి రాజేష్ గారు జంగా వినోద్ గారు ఆవాల శివ గారు ఆటో బుజ్జి గారు వెంకన్న గారు సులేమాన్ గారు రాఖి గారు మరియు జనసైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com