Logo
Date of Publish : 15 September 2022, 4:22 pm
Editor : Sake Naresh

19వ రోజు కాకంఢ్యం గ్రామంలో జనంతో – జనసేన కార్యక్రమం

         శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆముదాలవలస నియోజకవర్గం, కాకంఢ్యం గ్రామంలో 19వ రోజు జనసేన నాయకులు కొత్తకోట. నాగేంద్ర, కోరుకొండ. మల్లేశ్వరావు, సిక్కోలు. విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో జనంతో_జనసేన కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఇంటి ఇంటికి సిద్ధాంతాలు జనసేనపార్టీ అధినేత చేసిన ఆర్థిక సహాయాలు మరియు సేవా కార్యక్రమలు ప్రజలకు పేపర్ రూపంలో ఇస్తూ చక్కగా వివరించడం జరిగింది. గ్రామంలో మామిడి.కృష్ణమూర్తి(మాజీ సర్పంచ్) గారు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు మామిడి. కృష్ణ మూర్తి గారు(మాజీ సర్పంచ్) ,సైరిగాపు. సంతోష్ నాయుడు, మోహన్చొ క్కర, ప్రదీప్ మరియు గ్రామ ప్రజలు పాల్గోన్నారు..


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com