Logo
Date of Publish : 24 May 2022, 5:19 pm
Editor : Sake Naresh

దమ్ముంటే ప్రజల కష్టాలు తీర్చండి : శ్రీకాకుళం జనసేన నాయకులు

            శ్రీకాకుళం ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కంబాల రాయుడు పేటలో ముగి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ మరియు ఆత్మీయ సభ పెట్టడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్యనారాయణ, ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు విచ్చేశారు.  అనంతరం జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనా విధానం నచ్చి ఆ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీ కండువా వేసుకుని బొలిశెట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గ జనసైనికులు, నాయకులు ఈ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com