Logo
Date of Publish : 13 December 2023, 6:36 pm
Editor : Sake Naresh

యువ క్రీడాకారిణికి ఆర్థిక సహాయం అందించిన దంపెట్ల శివ

   అనంతపురం ( జనస్వరం ) : 46th జూనియర్ గర్ల్స్ జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు అనంతపురం నుంచి ఎంపికైన T. శారద ఎంపిక అయింది. ఈ అమ్మాయికి ఈ నెల 16 నుండి 20 వరకు ఉత్తరప్రదేశ్ లో జరుగు జాతీయ హ్యాండ్ బాల్ పోటీలకు వెళ్ళాడానికి తగినంత డబ్బు లేదు. ఈ విషయం తెలుసుకున్న ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దంపెట్ల శివ  రవాణా ఖర్చులకి కొంత నగదును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కో-ఆర్డినేటర్ రామంజి, హ్యాండ్ సెక్రటరీ శివశంకర్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com