Logo
Date of Publish : 31 January 2024, 9:07 pm
Editor : Sake Naresh

మాదిగ మహా సమ్మేళనంలో గర్జించిన దంపెట్ల శివ

   అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం అంబేద్కర్ భవన్ లో జరిగిన మాదిగల మహాసమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దంపెట్ల శివ. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది వరకే శిక్షణ ఇచ్చిన డప్పు కళాకారులతో దాదాపు 30 మందితో సమ్మేళనం నందు డప్పు ప్రదర్శన చేయించడం జరిగింది. ఆ తరువాత డప్పు మాస్టర్ ను సన్మానించి మాస్టర్ కి 10000 రూపాయలు చెక్ ను ట్రస్ట్ చైర్మన్ శివ అందజేశారు. దంపెట్ల శివ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అక్షరాల్లో తప్ప... మనల్ని ఈ ప్రభుత్వాలు కేవలం ఒక ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయని అన్నారు.  మనకు ఇవ్వాల్సిన, పొందాలసిన గౌరవాన్ని ఇవ్వట్లేదు. మన పిల్లలకు రాజ్యాంగం ద్వారా కల్పించాల్సిన విదేశీ విద్యలు, నాణ్యతమైన విద్యలు ఎక్కడ ? మనం కేవలం మాదిగ మహా సమ్మేళనం అంటూ సభలు పెట్టుకొని ఇంతటితో మాట్లాడటం, చర్చించడం కాదు.... మనకంటూ, మన జాతి భవిష్యత్తు కోసం శ్రమిద్దామన్నారు. 140 కోట్ల మందికి ఒక్క అంబేద్కర్ పుడితే, మన హక్కుల కోసం, మన రాజ్యం కోసం మన జాతి అంతా కలసి ఒక అంబేద్కర్ కాలేమా అని ప్రసంగించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com