Logo
Date of Publish : 28 January 2024, 7:23 pm
Editor : Sake Naresh

ఉమ్మడి అనంత యువ క్రీడాకారులకు దంపెట్ల శివ ప్రోత్సాహకాలు

    అనంతపురం ( జనస్వరం ) : బత్తలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత  బాలికల హై స్కూల్ నందు జనవరి 27, 28 తేదీలలో 8th సీనియర్ స్టేట్ మీట్ త్రోబాల్ ఛాంపియన్ షిప్ జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దంపెట్ల శివ హాజరయ్యారు. త్రోబాల్ స్టేట్ మీట్ నిర్వహించడానికి ట్రస్ట్ ఛైర్మన్ దంపెట్ల శివ  ట్రస్ట్ తరుపున రూ.30,000 ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది. త్రోబాల్ స్టేట్ చాంపియన్ షిప్ లో అనంతపురం బాలికల టీం మొదటి స్థానంలో గెలవగా ఆ టీంకు దంపెట్ల శివ 10,000 రూపాయలు ప్రోత్సాహకం ట్రస్ట్ తరుపున అందజేయడం జరిగింది. గెలిచిన టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అబ్బాయిలకు ధీటుగా అమ్మాయిలు కూడా క్రీడా రంగంలో అసాధారనమైన విజయాలు సాధిస్తుండటం గర్వకారణంగా ఉందన్నారు. యువ క్రీడాకారులను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు ట్రస్ట్ తరుపున మరింత సహాయం చేస్తామని తెలిపారు. యువ క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందిస్తూ వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com