Logo
Date of Publish : 03 October 2023, 3:38 pm
Editor : Sake Naresh

ప్రమాద సూచికలు వేసి ప్రమాదాలు నివారించాలని దంపెట్ల శివ డిమాండ్

         అనంతపురం ( జనస్వరం ) : బత్తలపల్లి నుండి కదిరి వరకు నూతనంగా ఏర్పాటు చేస్తున్న రోడ్డు వద్ద సరైన సూచిక బోర్డులు లేక వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారని శింగనమల జనసేన నాయకులు దంపెట్ల శివ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ తాను కదిరి వెళ్తుండగా మార్గమధ్యమంలో దంపేట్ల గ్రామ సమీపంలో సరైన సూచికలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఒక కారు అదుపు తప్పిందన్నారు. అందులో ఉన్న వృద్ధులకు స్వల్ప గాయాలయ్యాయని అన్నారు. తామే దగ్గర ఉండి ప్రథమ చికిత్స అందించి దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి మానవతావాదాన్ని చాటారు. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని,  ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి సరైన సూచిక బోర్డులు, సత్వరమే రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com