Logo
Date of Publish : 02 December 2020, 8:45 am
Editor : Sake Naresh

నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన దామరమడుగు జనసైనికులు

నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించిన దామరమడుగు జనసైనికులు

           నివర్ తుఫాన్ కారణంగా బుచ్చిరెడ్డిపాలెం దామరమడుగు గ్రామంలోని గుంటకట్ట నందు నివాస గృహలోకి వరదనీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు స్థానిక జనసేనపార్టీ నాయకులు sk. ఇబ్రహీం, sk. గౌస్ భాషా మరియు జనసైనికుల ఆధ్వర్యంలో బియ్యం మరియు కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మండల జనసేనపార్టీ కమిటీ సభ్యులు పసుపులేటి సురేష్ గారు, ch. సునీల్ గారు మాట్లాడుతూ పెన్నా నదికి వచ్చిన వరద ప్రకృతి సహజంగా వచ్చినది కాదు, ఇది సోమశిల నిర్వహణ, ఇరిగేషన్ వారి తప్పిదం కారణంగానే వరద వచ్చిందని టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో తుఫాన్ పుట్టుక అది ఎప్పుడు ఎక్కడ తీరం దాటుతుందో దాని ప్రభావంతో ఎంత వర్షపాతం వస్తుందో ఖచ్చితంగా సమాచారం అందుతున సరైన జాగ్రత్తలు తీసుకోకనే పెన్నా పరివాహక ప్రాంతాల్లోని కొన్ని వందల ఎకరాలోని పంటలు నీటమునిగాయి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com