Logo
Date of Publish : 07 November 2021, 11:36 am
Editor : Sake Naresh

గుంటూరు కార్పొరేషన్ 6వ వార్డు ఉపఎన్నికల్లో జనసేనపార్టీ అభ్యర్థిగా దాళ్వాయి భార్గవ్

   గుంటూరు, (జనస్వరం) : గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 6వ వార్డ్ ఉప ఎన్నికలో భాగంగా కార్పొరేటర్ అభ్యర్థిగా దాళ్వాయి భార్గవ్ ని నామినేట్ చేయడం జరిగింది. వారికి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో B ఫారం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 6వ వార్డు ఉపఎన్నికల్లో జనసేనపార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యముగా పని చేయాలని జనసేన నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే అభ్యర్థి దాళ్వాయి భార్గవ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు 6వ వార్డ్ ఉప ఎన్నికలో భాగంగా కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను నిలబెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. వార్డులో ఉన్నటువంటి సమస్యలపై పోరాటం, అభివృద్ధి ధ్యేయంగా ప్రజల ముందుకు వెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వడ్రానం మార్కండేయులు, బిట్రగుంట మల్లిక, పాకనటి రమాదేవి, ఆళ్ల హరి, దార్ల మహేష్, చింత రాజు, ఉప్పు రత్తయ్య, సూదా నాగరాజు, డొంకెన మురళి కృష్ణ, పమిడి పవన్, నెల్లూరు రాజేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com