Logo
Date of Publish : 09 January 2024, 8:47 pm
Editor : Sake Naresh

అరకు జనసేనపార్టీలోకి డాబవలస గ్రామ యువత చేరిక

    అరకు ( జనస్వరం ) :  ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో విసుగు చెందిన యువత జనసేన పార్టీలో చేరుతున్నారు. అందులో భాగంగా అరకు నియోజకవర్గం హుక్కుంపేట మండలంలోని డాబవలస గ్రామ యువత మండల నాయకులైన బలిజ.కోటేశ్వర పడాల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరటం జరిగింది. వారికి అరకు జనసేన పార్టీ ఇన్చార్జి చెట్టి.చిరంజీవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదే సందర్భంగా పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి కొన్నేడి లక్ష్మణరావు, కార్యనిర్వహణా కమిటీ సభ్యులు పరధానిసురేష్ మరియు మండల నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com