Logo
Date of Publish : 19 September 2022, 3:27 pm
Editor : Sake Naresh

పట్టణంలో విచ్చలవిడిగా వేసిన ఫ్లెక్సీలను అరికట్టండి- పర్యావరణాన్ని పరిరక్షించండి

●జనసేనపార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, త్యాడ రామకృష్ణారావు (బాలు)

     విజయనగరం, (జనస్వరం) : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో ఫ్లెక్సీలను రద్దుచేస్తున్నామని ప్రకటించిన, ఆ మాటను లెక్కచేయకుండా విజయనగరం కార్పొరేషన్ పరిధిలో విచ్చలవిడిగా అధికార పార్టీ ఫ్లెక్సీ లను వేస్తున్నా, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని, ఇటువంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ కమిషనర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో వినతిపత్రాన్ని జనసేనపార్టీ సీనియర్ నాయకుల ఆదాడ మోహనరావు సమర్పించారు. దీనికి జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి వీటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు), యువనాయకులు లోపింటి కళ్యాణ్, పత్రి సాయి, బంగార్రాజు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com