Logo
Date of Publish : 10 November 2020, 11:20 am
Editor : Sake Naresh

గెలాక్సీ T10 ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం క్రికెట్ టోర్నమెంట్

గెలాక్సీ T10 ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం క్రికెట్ టోర్నమెంట్

                నెల్లూరు, కడప, ప్రకాశం మూడు జిల్లాల  సరిహద్దు ప్రాంతం అయిన సీతారాంపురం నందు పేదల సహాయార్ధం గెలాక్సీ T10 ప్రీమియర్ లీగ్ అనే క్రికెట్ లీగ్ DEC25 నుంచి ఒకటి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ పాల్గొనే అవకాశం ఉన్న ప్రతి జట్టుకు ఉచిత యూనిఫాం ఇవ్వడం జగుతుంది.. ఈ టోర్నీ మరో ప్రత్యేకత ఏమిటంటే దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ లోకల్ మ్యాచులను YouTube, Facebook, మరికొన్ని లోకల్ కేబుల్ టీవీలలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రథమ విజేత జట్టుకు 1 లక్ష రూపాయలు బహుమతి, ద్వితీయ బహుమతి 25,000 రూపాయలు, 3 &4 బహుమతి కింద 10,000 రూపాయలు మరియు ఈ టోర్నీ ద్వారా వచ్చిన ఫండ్ ని నిత్యావసర సరుకులు లేదా వైద్య ఖర్చుల  కింద పేదప్రజలకి అందచేయడం జరుగుతుంది. ఈ మ్యాచ్ 20 డిసెంబర్ 2020 నుంచి ప్రారంభం అవుతుంది. 

సూచనలు మరియు నియమ నిబంధనలు : 

1. ప్రతి ఒక్కరూ కోవిడ్ -19 నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. 

2. ప్రతి టీమ్ కు గెలాక్సీ T10 ప్రీమియర్ లీగ్ తరుపున టీ - షర్ట్ లు ఇవ్వబడును. 

3. అనుభవం కలిగిన అంపైర్స్ ద్వారా మ్యాచులు జరుగును. 

4. replay system అందుబాటులో ఉంటుంది. 

5. ప్రతి టీమ్ కి ఉచిత వసతి కలదు. 

6. ప్రతి టీమ్ వారు ఎవరికి వారు సొంతంగా క్రికెట్ కిట్స్ తమ వెంట తెచ్చుకోవాలి. 

7. ప్రతి ఒక్కరూ షూస్ తప్పనిసరిగా ధరించాలి. 

8. ప్రతి మ్యాచ్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబడును. ( గెలాక్సీ T10 ప్రీమియర్ లీగ్ యొక్క సోషల్ మీడియాలో  youtube, Facebook, Instagram.. etc )

9. లోకల్ గా ఉన్న G Sports, G Telugu కేబుల్ టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడును. 

బహుమతులు :

  • మొదటి బహుమతి రూ . 1,00,000 /- మరియు కప్ 
  • రెండవ బహుమతి రూ. 50,000/- 
  • మూడవ మరియు నాల్గవ బహుమతి రూ. 10,000/- 
  • మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రూ. 1000/- 
  • మ్యాన్ ఆఫ్ ది సీరీస్ రూ. 10,000/- 

ఎంట్రీ ఫీజు : ప్రతి టీమ్ కు రూ. 5000/- చెల్లించవలెను

పాల్గొనే విధానం : 

15 నవంబర్ 2020 నుంచి 10 డిసెంబర్ 2020 వరకూ ఈ క్రింది లింక్ లో అప్లై చేసుకోగలరు. 

Apply Here

పూర్తి వివరాలకు మరియు సందేహాలకు అలాగే Advertisement ఇవ్వాలనుకుంటే ఈ కింది Whatsapp Numbers ను సంప్రదించండి. 

whatsapp : 7210000762,  7210000672


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com