Logo
Date of Publish : 04 July 2022, 5:40 pm
Editor : Sake Naresh

ఎచ్ఛర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

       ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండల పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో జిల్లా స్థాయిలో లావేరు మండలంలో గల తాళ్ళవలస పంచాయితి జనసేన యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో తాళ్ళవలస టీమ్ విజేతగా నిలిచింది. రన్నర్ గా రణస్థలం టీమ్ నిలిచింది. ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ విజేతకి ఒక క్రికెట్ కిట్ ను బహుమతిగా అందజేశారు. రన్నర్స్ గా నిలిచిన రణస్థలం క్రికెట్ టీమ్ కు ₹15000 రూపాయిలు బహుమతిగా అందజేయడం జరిగింది. అలాగే బొంతు నారాయణరావు, మీసాల పెంటం నాయుడు పాటు ఇతర జనసైనుకులతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. బెస్ట్ బౌలర్ అండ్ మాన్ ఆఫ్ ద సీరీస్ గా రాము నిలిచాడు. బెస్ట్ బ్యాట్స్మన్ గా రమణ నిలిచారు. ఈ కార్యక్రమానికి  అలాగే ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకులు బర్నాల దుర్గారావు, రాజా రమేష్, సర్పంచ్ అభ్యర్థి నడుపురి శంకర్, కొల రాజేష్, జాన్, సత్యారావు, నీలం నాయుడు, నాయుడు,వెంకీ, పవన్, గౌతమ్ కోటి,లక్ష్మణ్, భాస్కర్, శంకర్ తదితరుల జనసైనుకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com