Logo
Date of Publish : 11 January 2024, 10:26 pm
Editor : Sake Naresh

జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యం

    రాజంపేట ( జనస్వరం ) : జనసేనతోనే అవినీతి రహిత పాలన సాధ్యమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, రాజంపేట జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు అన్నారు. సుండుపల్లె మండలంలోని మడితాడు పంచాయతీలోని పలు గ్రామాలలో బెస్తపల్లి, బైనేనిమాలల్లి కొని రెడ్డిగారిపల్లి, నడిం తురకపల్లి, జీకే రాచపల్లిలో 137వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన మేనిఫెస్టోను ఇంటింటికి తిరిగి ప్రజలకు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ద్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే జనసేన అధికారంలోకి రావాలన్నారు. వైసిపి అరాచక పాలనను ప్రజలు దృష్టిలో పెట్టుకొని జరగనున్న ఎన్నికల్లో జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చౌడయ్య, కిషోర్, జనసేన వీర మహిళలు జెడ్డా శిరీష, లక్ష్మమ్మ మాధవి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com