Logo
Date of Publish : 28 August 2022, 7:59 am
Editor : Sake Naresh

ముసాఫిర్ ఖానాపై అవినీతి డేగలు, సీఎం తక్షణమే స్పందించాలి : పోతిన మహేష్

- పంజా సెంటర్ లో ఉన్న ముసాఫిర్ ఖానా పై వెల్లంపల్లి అవినీతి డేగలు వాలిపోయా వక్ఫ్ యాక్ట్ కు తూట్లు పొడుస్తున్నారు
- అమ్మవారి ఆలయాన్ని దోచుకున్న విధంగానే ముసాఫిర్ ఖానా దోచుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
- వెల్లంపల్లి అనుచరులకు కళ్ళు మూసుకొని సహకరిస్తున్న వక్ఫ్ సీఈఓ, చైర్మన్
- ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ లేఖ
            విజయవాడ, (జనస్వరం) : ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించిన పంజా సెంటర్లోని ముసాఫిర్ ఖానా పై పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి డేగలు వాలి వక్ఫ్ యాక్ట్ కు తూట్లు పొడుస్తూ ముసాఫిర్ ఖానా లోని షాపులను, టెంట్ హౌస్, లైటింగ్ ,డెకరేషన్ కాంట్రాక్ట్ లను వక్ఫ్ యాక్ట్ 2014, 2020 నిబంధనలను వ్యతిరేకంగా లక్షల రూపాయలును లబ్ధిగా పొంది టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతి ద్వారా అక్రమంగా కట్టబెట్టాలనే వారి ప్రయత్నాలకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్, సీఈఓ గుడ్డిగా అడ్డదారిలో వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రయత్నాలకు సహకరిస్తున్నారనే మాటలు బయట వినిపిస్తున్నాయి. వక్ఫ్ బోర్డ్ చైర్మన్, సీఈవో వక్ఫ్ యాక్ట్ ప్రకారం మాత్రమే ముసాఫిర్ ఖానా టెండర్లను ఆహ్వానించాలని, 3000 రూపాయల నెలసరి అద్దె దాటిన వక్ఫ్ ఆస్తుల లీజు విషయంలో వక్ఫ్ యాక్ట్ నియమా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, టెండర్స్ ను ఆన్లైన్, సీల్డ్, ఓపెన్ విధానంలోనే ప్రకటించాలని అన్నారు. ఒకటి కన్నా ఎక్కువ టెండర్లు రానియెడల మరల ప్రకటన జారీ చేయాలని ప్రకటనలు జాతీయ రాష్ట్ర స్థానిక పత్రికలో కచ్చితంగా ప్రచురించాలని, నిబంధనలను పాటించే విధంగా తమరు తప్పక చర్యలు తీసుకోవాలని లేని ఎడల ఈ సమస్యపై ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com