
విశాఖపట్నం ( జనస్వరం ) : చీడికాడ మండలం దిబ్బపాలెం గ్రామ యువతకు మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ రాయపరెడ్డి కృష్ణ గారు ఒక క్రికెట్ కిట్ ను రాము శివ తులసీరామ్ చేతుల మీదుగా గ్రామ యువతకు అందజేశారు. అడిగిన వెంటనే స్పందించి మా గ్రామానికి క్రికెట్ కిట్ అందించినందుకు గాను దెబ్బపాలెం గ్రామ జనసైనికులు రాయపరెడ్డి కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో దిబ్బపాలెం గణేష్, రాము, శివ, తులసి రం, చెర్రీ, రాజేష్ గ్రామ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.