శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 83 గ్రామాలలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న 720 మంది ఏఎన్ఎంలకు, ఆశ కార్యకర్తలకు, ప్రభుత్వ హాస్పటల్ లో సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి పల్స్ఆక్సిమీటర్లు, ధర్మల్ స్కానర్లు, ఫేస్ షీల్డ్, శానిటైజర్, సర్జికల్ గ్లౌజులు, మాస్కులు, PPE కిట్లు, హెయిర్ క్యాప్ లు మా జనసైనికుల చేతుల మీదుగా పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు అందరికీ అభినందనలు తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com