Logo
Date of Publish : 17 September 2023, 11:42 pm
Editor : Sake Naresh

అరకులోయ ప్రభుత్వ ఆసుపత్రిలో జ్వరా భాధితులకి పరామర్శ.

   అరకు ( జనస్వరం ) : నియోజకవర్గం కేంద్ర పరిధిలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం 11 గంటల సమయమున జనసేన పార్టీ ఆధ్వర్యంలో డుంబ్రిగుడ మండలం జనసేన పార్టీ మండల నాయకులు కొన్నేటి చిన్న రావు గారిని ( జ్వర బాధితుడు ) మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో మంచనపడ్డ జ్వర బాధితులకు జనసేన బృందం వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం ఈ సందర్భంగా అక్కడున్నటువంటి బాధితులతో ముఖాముఖి వారికి ఉన్నటువంటి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. అన్ని ఉన్నప్పటికీ బాధితులకు వేడి నీళ్లు సౌకర్యం కల్పిస్తే బాగుంటదని జనసేన దృష్టికి తీసుకు వచ్చారు. దీనికై స్పందిస్తూ జనసేన పార్టీ (మాజీ ఎంపీటీసీ) సాయిబాబా దురియా. పార్లమెంట్ వర్కింగ్ కమిటీ నాయకుడు లక్ష్మణ్ రావు. ఉమ్మడి జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు ప్రధాని సురేష్. ముత్యం ప్రసాద్ తదితరులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, తక్షణమే జ్వర బాధితులకు వేడి నీళ్లు సౌకర్యం కల్పించాలని సూచించారు. దీనికై వేడి నీళ్లు బాధితులకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జన సైనికులు మహేష్. రమేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com