Logo
Date of Publish : 08 June 2021, 2:58 pm
Editor : Sake Naresh

భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి : జనసేన నాయకులు రాహుల్ సాగర్

        ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి రేఖా గౌడ్ గారి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయం నందు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ మాట్లాడుతూ పనులు లేక అందుబాటులో ఇసుక లేక చతికల పడిన భవన నిర్మాణ కార్మిక రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుని చిక్కి పోతున్న కార్మికులకు అండగా నిలవాలని ఉపాధి భరోసాని కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవి ప్రకాష్, షబ్బీర్, రమేష్ రషీద్, శివ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com