Logo
Date of Publish : 03 June 2023, 2:51 pm
Editor : Sake Naresh

జనసేన పోరాటంతో బహుదనది పైన వంతెన నిర్మాణం

     ఇచ్చాపురం ( జనస్వరం ) : బహుదనది పైన వంతెన నిర్మించడం కోసం SE జాన్ సుధాకర్, EEp. సత్యనారాయణ DES. రామి నాయుడు రావడంతో జనసేన ఇచ్చాపురం ఇంచార్జి దాసరి రాజు వాళ్ళని కలిశారు. అక్కడ వంతెన కోసం సోయిల్ చెక్ చేసి యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక వంతెన నిర్మించి 2 వీలర్స్, 3 వీలర్స్ వెహికిల్ వెళ్ళడానికి వీలుగా నిర్మిస్తామని తెలిపారు. జులై మొదటివారం నుండి అనుమతి ఇస్తాం అని చెప్పడం జరిగింది. పూర్తి వంతెన నిర్మించడం కోసం ప్రభుత్యానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మొదటినుండి జనసేన వంతెన కోసం చాలా ప్రయత్నం చేసింది. ఇది జనసేన విజయంగా భావిస్తున్నామని అన్నారు. ఇలానే ప్రజల తరపున సమస్యల కోసం పోరాటం చేస్తామని అన్నారు. ఆ రోజు వంతెన కూలిన రోజు నుండి ఈ రోజు వరకు అలుపెరుగని పోరాటం జనసేన పార్టీ చేసిందన్నారు.  పూర్తి వంతెన కోసం కూడా యుద్ధప్రాతిపదికన పనులు జరగాలి అని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com