Logo
Date of Publish : 03 November 2023, 9:40 pm
Editor : Sake Naresh

త్వరలో జనసేన – టీడీపీ నియోజకవర్గ స్థాయి సమన్వయం సమావేశాలు

         తిరుపతి ( జనస్వరం ) : జనసేన, టిడిపి పొత్తు నేపధ్యంలో నియోజకవర్గ స్థాయిలో రెండు పార్టీల సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పూతలపట్టు, సత్యవేడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కోరారు. టిడిపి నేతలతో కలిసి మెలిసి పొత్తు ధర్మాన్ని పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ నాయకులు లావణ్యకుమార్, హేమ కుమార్, ఐరాల మండల అధ్యక్షుడు పురుషోత్తం ప్రధాన కార్యదర్శి తులసి, యువ నాయకుడు వినయ్ మండల ఉపాధ్యక్షుడు చందు, తవణంపల్లి మండల అధ్యక్షుడు శివ, యాదమరి మండల అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com