Logo
Date of Publish : 22 January 2022, 1:18 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ శ్రీకాళహస్తి పట్టణ కమిటీని నియమించిన నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీమతి వినుత కోటా

     శ్రీకాళహస్తి, (జనస్వరం): జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆమోదంతో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడిగా భవాని శంకర్ రామానాయుడు గారిని నియమించడం విదితమే. పూర్తి స్థాయి శ్రీకాళహస్తి పట్టణ కమిటీ సభ్యులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు శ్రీ. Dr. పసుపులేటి హరిప్రసాద్ గారి సూచనల మేరకు నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా నియమించడం జరిగింది. పట్టణంలోని వినుత గారి నివాస గృహం వద్ద పట్టణ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, నియామక పత్రాలను నూతనంగా నియమింపబడ్డ నాయకులకు అందించడం జరిగింది.

కమిటీ సభ్యుల వివరాలు :

ఉపాధ్యక్షులుగా మణికంఠ, Dr. పవన్ బొక్కిశం, ప్రధాన  కార్యదర్శులుగా షేక్ కరీముల్లా, రవి కుమార్ రెడ్డి, నగేష్, సురేష్, ప్రమోద్, కార్యదర్శులుగా సలీం, మున్నా, తేజా, ఖాదర్, సంయుక్త కార్యదర్సులుగా గిరీష్, శేఖర్ రెడ్డి, చందు, సుబ్రమణ్యంను నియమించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com