Logo
Date of Publish : 08 July 2021, 4:02 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన శ్రీ తాటంశెట్టి నాగేంద్రగారికి శుభాకాంక్షలు : మాదాసు నరసింహులు

           జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ తాటంశెట్టి నాగేంద్ర గారిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన శుభ సందర్బంగా చిట్వేలి జనసేన పార్టీ మండల జనసైనికులు తరఫున మాదాసు నరసింహులు హర్షం వ్యక్తం చేశారు. జనసేన పార్టీలో చురుకైన కార్యకర్తగా అంకిత భావంతో పనిచేసే శ్రీ నాగేంద్ర గారికి ఈ కొత్త బాధ్యతలు అందించినందుకు ముందుగా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. జనసేన పార్టీ అభివృద్ధికి  కృషి చేస్తున్న నాగేంద్ర గారు రాష్ట్ర కార్యదర్శిగా కూడా బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తూ, అధినేత ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. శ్రీ తాటంశెట్టి నాగేంద్ర గారు పార్టీ లో మరింతగా ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తూ మరోసారి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com