Logo
Date of Publish : 18 November 2023, 8:17 pm
Editor : Sake Naresh

చీపురుపల్లి నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై ఆందోళన

    చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం టీడీపీ-జనసేన పార్టీలు రాష్ట్రంలో ఉన్న రోడ్ల దుస్థితిపై ఆందోళన పిలుపునివ్వడం జరిగింది. చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి - జనసేన ఆధ్వర్యంలో  రోజు గరివిడి -గర్భాo రోడ్ పై నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్  కిమిడి నాగార్జున, శ్రీ దన్నాన రామచంద్రుడు, పైల బలరాం, మరియు టిడిపి మండల అధ్యక్షులు, టిడిపి నాయకులు,టిడిపి కార్యకర్తలు, టిడిపి మహిళలు. జనసేన చీపురుపల్లి నియోజకవర్గ ఇంఛార్జి విసినిగిరి శ్రీనివాస రావు, తుమ్మగంటి సూరి నాయుడు మరియు జనసేన మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు మరియు వీరమహిళ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com